మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Ganesha Bhujanga Stuti – శ్రీ గణేశ భుజంగ స్తుతిః
శ్రియః కార్యసిద్ధేర్ధియః సత్సుఖర్ధేః
పతిం సజ్జనానాం గతిం దేవతానామ్ |
నియంతారమంతః స్వయం భాసమానం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 1 ||
గణానామధీశం గుణానాం సదీశం
కరీంద్రాననం కృత్తకందర్పమానమ్ |
చతుర్బాహుయుక్తం చిదానందసక్తం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 2 ||
జగత్ప్రాణవీర్యం జనత్రాణశౌర్యం
సురాభీష్టకార్యం సదాఽక్షోభ్య ధైర్యమ్ |
గుణిశ్లాఘ్యచర్యం గణాధీశవర్యం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 3 ||
చలద్వక్రతుండం చతుర్బాహుదండం
మదస్రావిగండం మిలచ్చంద్రఖండమ్ |
కనద్దంతకాండం మునిత్రాణశౌండం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 4 ||
నిరస్తాంతరాయం పరిధ్వస్తమాయం
చిదానందకాయం సదా మత్సహాయమ్ |
అజస్రానపాయం త్వజం చాప్రమేయం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 5 ||
వరం చాభయం పాశపుస్తాక్షసూత్రం
సృణిం బీజపూరం కరైః పంకజం చ |
దధానం సరోజాసనం శక్తియుక్తం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 6 ||
మహామూషకారూఢమాధారశక్త్యా
సమారాధితాంఘ్రిం మహామాతృకాభిః |
సమావృత్య సంసేవితం దేవతాభిః
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 7 ||
శ్రుతీనాం శిరోభిః స్తుతం సర్వశక్తం
పతిం సిద్ధిబుద్ధ్యోర్గతిం భూసురాణామ్ |
సురాణాం వరిష్ఠం గణానామధీశం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 8 ||
గణాధీశసామ్రాజ్యసింహాసనస్థం
సమారాధ్యమబ్జాసనాద్యైః సమస్తైః |
ఫణాభృత్సమాబద్ధతుండం ప్రసన్నం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 9 ||
లసన్నాగకేయూరమంజీరహారం
భుజంగాధిరాజస్ఫురత్కర్ణపూరమ్ |
కనద్భూతిరుద్రాక్షరత్నాదిభూషం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 10 ||
స్ఫురద్వ్యాఘ్రచర్మోత్తరీయోపధానం
తురీయాద్వయాత్మానుసంధాన ధుర్యమ్ |
తపోయోగివర్యం కృపోదారచర్యం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 11 ||
నిజజ్యోతిషా ద్యోతయంతం సమస్తం
దివి జ్యోతిషాం మండలం చాత్మనా చ |
భజద్భక్తసౌభాగ్యసిద్ధ్యర్థబీజం
భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || 12 ||
సదావాసకల్యాణపుర్యాం నివాసం
గురోరాజ్ఞయా కుర్వతా భూసురేణ |
మహాయోగివేల్నాడుసిద్ధాంతినా య-
-త్కృతం స్తోత్రమిష్టార్థదం తత్పఠధ్వమ్ || 13 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి కృత శ్రీగణేశభుజంగ స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.